ప్రతి ఒక్కరూ అరుణాచలం వైభవం తెలుసుకొని గిరి ప్రదక్షిణ చేసి జ్ఞాన సమపార్జనతో మోక్షం పొందాలన్నదే మా చానెల్ సంకల్పం.
అరుణాచల సమాచారం, తిరుమల విశేషాలు, రమణ మహర్షి సందేశాలు, భక్తి విషయాలు, దైవ దర్శనాలు, ఆలయాల సమాచారం మరెన్నో ఆథ్యాత్మిక విషయాలు ఉన్న మోక్షం చానెల్ SUBSCRIBE చేసుకోండి.
భగవంతుణ్ణి నమ్మి మానవ ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతమవుతుంది. అంతేకానీ గాలిలో దీపం పెట్టి "దేవుడా" అంటే ఉపయోగం ఉండదు. సమాజంలో మీరు ఆర్థికంగా ఎదుగుతూ.. దైవ మార్గంలో ప్రయాణించండి. ఆర్థికం మరియి ఆథ్యాత్మికం రెండూ మనిషి మనుగడకు అవసరమని గ్రహించండి. కష్టపడి పనిచేసి ఆర్థికంగా జీవితంలో గెలవండి. జ్ఞానాన్ని సంపాదించి ఆథ్యాత్మికంగా ఎదగండి.
*** ఈ చానెల్ లో వచ్చే ప్రకటనలు, గురువులు చెప్పే విషయాలకు, జ్యోతిష్యం, వాస్తు, వ్యాపార సంబంధమైన అన్నీ విషయాలకు చానెల్ యాజమాన్యానికి కానీ సిబ్బందికి కానీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం ప్రేక్షకుల నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.
ఓం నమో వేంకటేశాయ || అరుణాచల శివ || ఓం నమో భగవతే శ్రీ రమణాయ
contact mail : arunachalatv4u@gmail.com
For Info: 91 9603 838 838
Shared 23 hours ago
1.8K views
Shared 1 day ago
2.2K views
Shared 4 weeks ago
161K views
Shared 1 month ago
356K views
Shared 8 months ago
49K views
Shared 8 months ago
2.6K views
Shared 8 months ago
97K views
Shared 11 months ago
548K views
Shared 1 year ago
818 views