ప్రతి ఒక్కరూ అరుణాచలం వైభవం తెలుసుకొని గిరి ప్రదక్షిణ చేసి జ్ఞాన సమపార్జనతో మోక్షం పొందాలన్నదే మా చానెల్ సంకల్పం.

అరుణాచల సమాచారం, తిరుమల విశేషాలు, రమణ మహర్షి సందేశాలు, భక్తి విషయాలు, దైవ దర్శనాలు, ఆలయాల సమాచారం మరెన్నో ఆథ్యాత్మిక విషయాలు ఉన్న మోక్షం చానెల్ SUBSCRIBE చేసుకోండి.

భగవంతుణ్ణి నమ్మి మానవ ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతమవుతుంది. అంతేకానీ గాలిలో దీపం పెట్టి "దేవుడా" అంటే ఉపయోగం ఉండదు. సమాజంలో మీరు ఆర్థికంగా ఎదుగుతూ.. దైవ మార్గంలో ప్రయాణించండి. ఆర్థికం మరియి ఆథ్యాత్మికం రెండూ మనిషి మనుగడకు అవసరమని గ్రహించండి. కష్టపడి పనిచేసి ఆర్థికంగా జీవితంలో గెలవండి. జ్ఞానాన్ని సంపాదించి ఆథ్యాత్మికంగా ఎదగండి.

*** ఈ చానెల్ లో వచ్చే ప్రకటనలు, గురువులు చెప్పే విషయాలకు, జ్యోతిష్యం, వాస్తు, వ్యాపార సంబంధమైన అన్నీ విషయాలకు చానెల్ యాజమాన్యానికి కానీ సిబ్బందికి కానీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం ప్రేక్షకుల నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.

ఓం నమో వేంకటేశాయ || అరుణాచల శివ || ఓం నమో భగవతే శ్రీ రమణాయ
contact mail : arunachalatv4u@gmail.com
For Info: 91 9603 838 838

Moksham Telugu

ఈ రోజు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం 🙏"అరుణాచల శివ" అని కామెంట్ వ్రాస్తే.. ఎన్నో జన్మల పుణ్యం... కనీసం ఇలాగైనా ప్రతి రోజు స్మరించుకుందాం.

5 hours ago | [YT] | 1,129

Moksham Telugu

భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు తిథి ప్రకారం మహర్షి 146 వ జయంతి. అరుణాచలంలో రమణాశ్రమంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

1 day ago | [YT] | 2,418

Moksham Telugu

ఈ రోజు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం 🙏"అరుణాచల శివ" అని కామెంట్ వ్రాస్తే.. ఎన్నో జన్మల పుణ్యం... కనీసం ఇలాగైనా ప్రతి రోజు స్మరించుకుందాం.

2 days ago | [YT] | 2,402

Moksham Telugu

ఈ రోజు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం 🙏"అరుణాచల శివ" అని కామెంట్ వ్రాస్తే.. ఎన్నో జన్మల పుణ్యం... కనీసం ఇలాగైనా ప్రతి రోజు స్మరించుకుందాం.

3 days ago | [YT] | 2,444

Moksham Telugu

ఈ చానెల్ చూస్తూ.. ఆదరిస్తున్న అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🏻

4 days ago | [YT] | 553

Moksham Telugu

ఈ రోజు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం 🙏"అరుణాచల శివ" అని కామెంట్ వ్రాస్తే.. ఎన్నో జన్మల పుణ్యం... కనీసం ఇలాగైనా ప్రతి రోజు స్మరించుకుందాం.

6 days ago | [YT] | 2,758

Moksham Telugu

ఈ రోజు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం 🙏"అరుణాచల శివ" అని కామెంట్ వ్రాస్తే.. ఎన్నో జన్మల పుణ్యం... కనీసం ఇలాగైనా ప్రతి రోజు స్మరించుకుందాం.

1 week ago | [YT] | 2,762

Moksham Telugu

ఈ రోజు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం 🙏"అరుణాచల శివ" అని కామెంట్ వ్రాస్తే.. ఎన్నో జన్మల పుణ్యం... కనీసం ఇలాగైనా ప్రతి రోజు స్మరించుకుందాం.

1 week ago | [YT] | 2,662

Moksham Telugu

ఈ రోజు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం 🙏"అరుణాచల శివ" అని కామెంట్ వ్రాస్తే.. ఎన్నో జన్మల పుణ్యం... కనీసం ఇలాగైనా ప్రతి రోజు స్మరించుకుందాం.

1 week ago | [YT] | 2,463

Moksham Telugu

ఈ రోజు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం 🙏"అరుణాచల శివ" అని కామెంట్ వ్రాస్తే.. ఎన్నో జన్మల పుణ్యం... కనీసం ఇలాగైనా ప్రతి రోజు స్మరించుకుందాం.

1 week ago | [YT] | 2,275