mamathala nilayam

hi friends welcome to our channel MAMATHALA NILAYAM🥰🥰
ఈ ఛానల్ నాది కాదు మన అందరిదీ🙏🙏 మానవజన్మ సఫలీకృతం కావాడానికి ఉన్న ఏకైక మార్గం దైవారాధన మాత్రమే అని నేను నమ్ముతాను🙏అదే ఈఛానల్ రూపంలో మీకు తెలియజేస్తాను🙏నాకు తెలిసిన పూజలు మరియు తెలియని పూజలను తెలుసుకొని మరీ ఈ ఛానల్లో వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటాను🙏🙏నేను చేసే పూజలన్నీ కూడా తేలికగా మనసుకు శాంతిగా ఉండే పూజలు మాత్రమే చేస్తాను 🙏🙏🙏మనది డివోషనల్ ఛానల్ కాబట్టి అన్ని పూజలు చెప్తాను అందులో మీరు ఏది తేలికగా అనిపిస్తే ఆ పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి🙏🙏 అంతేకానీ డబ్బులు వృధా చేసి పూజలు మాత్రం చేసుకోకండి 🙏🙏🙏 భగవంతుడిపై నమ్మకం ఉంచి మనమే పూజ చేసిన మన మనసులో ఉన్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి🙏🙏ఈ వీడియోస్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి🙏🙏
ఓం గం గణపతయే నమః🙏🙏
ఓం శ్రీమాత్రే నమః🙏🙏
ఓం నమో నారాయణాయ🙏🙏
ఓం నమశ్శివాయ🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏


mamathala nilayam

youtube.com/shorts/n0nrX2humI...
Rayalaseema style ullikkaran dosa 😋😋🥰

5 days ago | [YT] | 2

mamathala nilayam

youtube.com/shorts/Q5EH3VwCWt...
ఒక్కసారి ఇంట్లో ఇలా చేయండి 🥰 బయట నుంచి అస్సలు తీసుకురారు 😋😋

6 days ago | [YT] | 6

mamathala nilayam

youtube.com/shorts/EJmsaDbSqP...
స్వీట్ హౌస్ నుంచి తెచ్చిన దాన్ని పక్కన పెట్టేసి మనం చేసిందే సూపర్ అంటారు 😋🤗🤗🤗

6 days ago | [YT] | 6

mamathala nilayam

youtube.com/shorts/5JiDiQV3tg...
ఒక్కసారి కాలీఫ్లవర్ ఇలా ఫ్రై చేయండి రుచిజన్మలో మర్చిపోలేరు 😋😍😍🥰

1 week ago | [YT] | 5

mamathala nilayam

youtube.com/shorts/Z_GVJMD_Yy...
మావారికి ఈరోజు చేసిన అరటికాయ చిప్స్ కంటే మొన్న చేసిన అరటికాయ బజ్జీనే నచ్చిందట 😡కానీ నాకు ఈ చిప్స్ బాగా నచ్చాయి 🤷‍♀️🙂

1 week ago | [YT] | 13

mamathala nilayam

youtube.com/shorts/IfKvulQBrv...
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే మరి 😋😋

2 weeks ago | [YT] | 5

mamathala nilayam

youtube.com/shorts/5Gz22xFUww...
ఇలాంటి రెసిపీస్ ముందు ఎలాంటి నాన్ వెజ్ రెసిపీ అయినా బలాదూరే 😋😋

2 weeks ago | [YT] | 4

mamathala nilayam

youtube.com/shorts/Q4JvJeo-9p...
ఇన్నాళ్లకు నా ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం దొరికింది 😂🥰

4 weeks ago | [YT] | 7