mamathala nilayam

hi friends welcome to our channel MAMATHALA NILAYAM🥰🥰
ఈ ఛానల్ నాది కాదు మన అందరిదీ🙏🙏 మానవజన్మ సఫలీకృతం కావాడానికి ఉన్న ఏకైక మార్గం దైవారాధన మాత్రమే అని నేను నమ్ముతాను🙏అదే ఈఛానల్ రూపంలో మీకు తెలియజేస్తాను🙏నాకు తెలిసిన పూజలు మరియు తెలియని పూజలను తెలుసుకొని మరీ ఈ ఛానల్లో వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటాను🙏🙏నేను చేసే పూజలన్నీ కూడా తేలికగా మనసుకు శాంతిగా ఉండే పూజలు మాత్రమే చేస్తాను 🙏🙏🙏మనది డివోషనల్ ఛానల్ కాబట్టి అన్ని పూజలు చెప్తాను అందులో మీరు ఏది తేలికగా అనిపిస్తే ఆ పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి🙏🙏 అంతేకానీ డబ్బులు వృధా చేసి పూజలు మాత్రం చేసుకోకండి 🙏🙏🙏 భగవంతుడిపై నమ్మకం ఉంచి మనమే పూజ చేసిన మన మనసులో ఉన్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి🙏🙏ఈ వీడియోస్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి🙏🙏
ఓం గం గణపతయే నమః🙏🙏
ఓం శ్రీమాత్రే నమః🙏🙏
ఓం నమో నారాయణాయ🙏🙏
ఓం నమశ్శివాయ🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏