Telangana Villages Drone Visuals

హలో ఫ్రెండ్స్
అందరికీ నమస్కారం...
* నిను మీ తెలంగాణ విలేజస్ డ్రోన్ విజువల్స్ యుట్యూబర్ నీ
*తెలంగాణ లో నీ ఉన్న, ప్రతి ఒక్క విలేజిని డ్రోన్ విజువల్స్ తో తెలంగాణ ప్రజలకి చూపించాలన్నది. నా ఆశయం (కోరిక)
* మీ అందరి ఆశిస్సులు వుంటాయని ఆశిస్తున్నాను
*ఈ విలేజెస్ ప్రయాణం లో ఏ ఒక్క విలేజి ని గాని మారే ఏ విషయం లో గానీ ఏ వ్యక్తి నీ గాని కించపరిచే విధంగా నిను చేయను
* ఒక వేళ నాకు తెలియకుండా ఏ విలేజ్ గాని మారే ఏ విషయం లో గాని ఎవ్వరికి అయిన కించపరిచే విధంగా ఉంటే ముందుగా నన్ను క్షమించండి
* మీ విలేజ్ వీడియో లో ఏదైనా అభ్యంతరం ఉంటే telanganavillages.dronevisuals@Gmail.com కి
మీకు వున్న అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఆ విలేజ్ వీడియో లింక్ నీ సెండ్ చేయండి.
*మీ అభ్యంతరాన్ని పరిశీలించి , ఎడిటింగ్ చేసి రీ అప్లోడ్ లేదా అవరసరం అయితే డిలీట్ అయిన చేస్తాను.
* subscribe చేసి Like మరియు Share చేసేవారికి ప్రత్యెక ధన్యవాదములు
*అలాగే మీ సలహాలు, సందేహాలు వుంటే కామెంట్ లో చెప్పండి
జై హింద్...