నమస్కారం దేవుళ్ళునేను మీ మురళి కృష్ణ NS murali Krishna traveller మన ఛానల్ పేరు నేనైతే ఎక్కువగా చదవలేదు కానీ మన పురాణాలు పురాణ చరిత్రలు అంటే నాకు చాలా ఇష్టం వాటి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక చరిత్ర కలిగిన ప్రతి ఒక దేవస్థానాన్ని ప్రతి ఒక్క దేశాన్ని తిరగాలని చరిత్ర కలిగిన ప్రదేశాలను చూసి మీకు కూడా చరిత్ర కలిగిన ప్రదేశాలను చూపించాలని నా ఆశ నా ఆశయం నా ప్రయత్నాన్నికి మీరు కూడా నాకు అండదండలుగా నిలిచి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను నెరవేరుతుందో లేదో తెలియదు కానీ ఎవరు ఏమనుకున్నా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తాను ఇట్లు మీ మురళీకృష్ణ