మన చుట్టూ మనలోనే ఉన్న "మన విజేతలు" అందరికి నమస్కారం మన విజేతలు యూట్యూబ్ చానల్ ప్రధాన లక్ష్యాలు
,1.ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా బలపడతూ తాము ఆరోగ్యం గా ఉంటూ సమాజాన్ని ఆరోగ్య వంతంగా చేయటానికి ప్రయత్నిస్తున్న రైతు సోదరులను పరిచయం చేయటం, వారి విలువైన సూచనలను రైతు సమాజానికి తెలియ జేయటం.
2. రైతులు బంటరిగా కాకుండా సంఘటితంగా " రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు(FPO) గా ఏర్పడి తమ పంటలను మధ్య వర్తుల ప్రమేయం లేకుండా మంచి ధరలకు అమ్ముకుంటు ఆ నందంగా ఉన్న రైతులవిజయాలను ప్రసారం చేయడం
3.రసాయన/పురుగు మందు అవశేషాలు లేని ఆహారాన్ని ప్రజలకు అందించటానికి కృషి చేస్తున్న వ్యక్తులను, సంస్థలను పరిచయం చేయటంప్రేరణ కల్గించే రైతు సోదరుల విజయాల వీడియోల కోసం
" మన విజేతలు" చానల్‌ ని లైక్ చేయండి సబ్సక్రయిబ్ చేయండి.
ధన్యవాదాలు
Contact : manavijethalu@gmail.com
*Our aim is to Introduce*
1.The Farmers who are doing agriculture by adapting Natural Farming methods and share thier success stories to encourage others to adopt natural farming