Original channel 🙏
గుత్తి కోట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
ప్రతి శుక్లవరం స్వామి వారు పైలోకి వొచ్చి భక్తుల కోరికలను మరియు బాధలను తిరుస్తున్నారు🙏.
Location: అనంతపురం జిల్లా, గుత్తి గ్రామము, 📍 📌🌍📌
జై శ్రీ గుత్తి కోట లక్ష్మీ నరసింహ స్వామి🙏
మన గుడిలో జేరిగే పూజలు మరి ప్రత్యేకతలు లను
ఆలయము యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేయబడుతుంది.
ఈ సమచారని మనకు మాత్రమే కాకుండ.
తెలియని వారికి కుడా తెలియజేయమని
ఆలయ అభివృద్ధి కమిటీ మీ ముందుకు రావటం జెరిగింది.
అలాగే మన యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలని మనవి.
ఇట్లు ఆలయ అభివృద్ధి కమిటీ గుత్తి.
Like share and subscribe ❤️ and click the bell 🔔 icon 👆🫵
Shared 7 months ago
26 views
Shared 8 months ago
90 views
Shared 10 months ago
38 views
Shared 10 months ago
58 views
Shared 3 years ago
541 views
Shared 3 years ago
147 views
Shared 3 years ago
387 views
Shared 4 years ago
1.9K views
Shared 4 years ago
635 views