NENU_OKKA_AADHBHUTHAM_🇮🇳

This Is All
Entertaining channel,
Please subscribe👍
Like the video🫶🫰
Share...
Follow the insta_ link :
www.instagram.com/reel

This is insta I'D: Official_666leelakrishna
Please Subscribe🤞💞


NENU_OKKA_AADHBHUTHAM_🇮🇳

https://www.eenadu.net/telugu-article/youth/an-auto-driver-life-story/0107/125065789

9 months ago | [YT] | 0

NENU_OKKA_AADHBHUTHAM_🇮🇳

అలాగే ప్రేమ, ప్రణయం విషయంలో ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. రాశిచక్ర గుర్తుల ఆధారంగా కూడా అత్యంత రొమాంటిక్ గా ఉండే వ్యక్తులు ఎవరో తెలుసుకోవచ్చు.  ఒక్కొక్కరికి  రొమాన్స్ విషయంలో  విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు.అయితే, మీరు ఎంత రొమాంటిక్‌గా ఉంటారనేది మీ రాశిచక్రంపై కూడా  ప్రభావం చూపుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. చాలా రొమాంటిక్‌గా ఉండే రాశిచక్ర గుర్తులు ఏమిటంటే మీన రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, తుల రాశి, వృశ్చిక రాశి [11/04, 23:18] Amma: ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన అమ్మాయిలు స్వతహాగా చాలా రొమాంటిక్ గా ఉంటారు.  ఈ తేదీల్లో పుట్టిన వారిని శుక్ర గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. జోతిష్యశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, ప్రణయం, ఆకర్షణ, అందం, సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు స్వతహాగా ప్రేమగా , రొమాంటిక్ గా ఉంటారు. ఈ అమ్మాయిల జీవితంలోకి వచ్చే అబ్బాయిల లైఫ్ మరింత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. తమ భర్తపై అమితమైన ప్రేమ చూపిస్తారు.
 
[11/04, 23:18] Amma: "శుక్ర గ్రహం ప్రభావం వల్ల 6వ సంఖ్య గల అమ్మాయిలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు, దీని వల్ల ప్రజలు వారి వైపు సులభంగా ఆకర్షితులవుతారు. వారి వ్యక్తిత్వంలో అద్భుతమైన ఆకర్షణ ఉంది; ప్రజలు ఆమె నవ్వుకు, మాట్లాడే తీరుకు పిచ్చెక్కిపోతారు.

ఈ అమ్మాయిల ఎంపిక కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తుంది. ఫ్యాషన్ గురించి వారి అభిరుచి చాలా బాగుంటుంది. ఆమె విలువైన, విలాసవంతమైన వస్తువులను ఇష్టపడుతుంది. చాలా ఎక్కువ షాపింగ్ చేసి ది బెస్ట్ మాత్రమే ఈ అమ్మాయిలు సెలక్ట్ చేస్తారు. కొంచెం ఇతరులకంటే భిన్నంగా ఉంటారు."
https://telugu.asianetnews.com/gallery/astrology/romantic-girls-born-on-specific-dates-numerology-and-zodiac-signs-in-telugu-ram-sug3tm#:~:text=%E0%B0%B6%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%20%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%82%20%E0%B0%B5%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%206%E0%B0%B5,%E0%B0%87%E0%B0%A4%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B0%82%E0%B0%9F%E0%B1%87%20%E0%B0%AD%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%20%E0%B0%89%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81.

9 months ago | [YT] | 0

NENU_OKKA_AADHBHUTHAM_🇮🇳

Z,,,,,,,,,,

1 year ago | [YT] | 16

NENU_OKKA_AADHBHUTHAM_🇮🇳

Om Namaha Shivvayya

1 year ago | [YT] | 3

NENU_OKKA_AADHBHUTHAM_🇮🇳

ఈ ఆక్కుని మారేడు ఆంటారా (లేక ) మామిడాకు ఆంటారా

1 year ago | [YT] | 2

NENU_OKKA_AADHBHUTHAM_🇮🇳

Who's the current cm of AP?

2 years ago | [YT] | 1

NENU_OKKA_AADHBHUTHAM_🇮🇳

Who's the telangana new cm

2 years ago | [YT] | 1