Devulle Na Prapancham

Hi everyone/అందరికీ నమస్కారం🙏..

మా ఛానెల్ పేరు "DEVULLE NA PRAPANCHAM" మా ఛానెల్ subscribe చేసుకున్న వారికి మరియు చూస్తున్న వారికి చాలా పెద్ద కృతజ్ఞతలు.. ఈ చానల్లో అన్ని రకాల దేవుళ్ళ భక్తి గీతాలు మరియు దేవుని విషయాలు చెప్పబడును ఇక్కడ కేవలం దేవుళ్ళకు సంబంధించిన వీడియోలు మాత్రమే ఉంటాయి.. మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము.. సర్వేజనా సుఖినోభవంతు... ధన్యవాదాలు 🙏🙏


.