Veerabhadra Swamy Devasthanam

veerabhadra swamy Temple
లక్ష్మీ తండ దామరవంచ లో గత 40 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానం గుడి నిర్మాణం 2024 ఫిబ్రవరి 24వ తేదీన విగ్రహ ప్రతిష్ట. ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవస్థానం దామరవెంచే గ్రామంలో నిర్మించబడింది. భక్తులు ప్రతిరోజు ఆ భగవంతుని దర్శనం చేసుకోవడానికి తరలివస్తున్నారు. ఆలయ పూజారి వాంకుడోత్ బంగారి మరియు ఆలయ కార్యనిర్వహణ మెంబర్స్ ప్రసాద్ గారు చూసుకుంటున్నారు.