Kandharapu Murali

తిరుమల, తిరుపతి కి సంబంధించిన సమాచారం, విశ్లేషణలు, అభిప్రాయాలు పంచుకునే వేదిక... మూఢత్వం, మోసకారితనం, వివక్ష, దోపిడీలు ఎదుర్కొంటుంది.
భక్తులు, తిరుపతి, తిరుమల ప్రజలు వారి విశ్వాసాలు గౌరవిస్తుంది.వీరి ప్రయోజనాల కొరకు నిలబడుతుంది.
టిటిడి ఉద్యోగులు, కార్మికులు సమస్యల పరిష్కారాన్ని కోరుతుంది. మీరు భాగస్వాములు కండి... సమాచారం ఎప్పటికప్పుడు కామెంట్స్ ద్వారా తెలపండి...



#TIRUMALATIRUPATIVOICE
@tirumala tirupati voice