ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా!
ఈ ఛానల్ మీకోసం.. మీ విజయం కోసం.. అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలను అందిస్తుంది
ఇప్పటికే ఈ ఛానల్లో ఉన్నటువంటి టెట్ ఆడియో ఫైల్స్ వినడం ద్వారా తెలంగాణ టెట్లో అద్భుత విజయాలు వచ్చాయి..2018 ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో ఇద్దరు విద్యార్థులు ఉపాధ్యాయులుగా విజయం సాధించారు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గ్రూప్ -4 నందు తెలుగు మరియు ఇంగ్లీష్ విభాగంలో చాలా ప్రశ్నలు వచ్చాయి..
నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.. సపోర్ట్ చేయండి.. మీ విజయం కోసం సరైన గైడెన్స్ తో వీడియోలు అందిస్తున్న ఏకైక ఛానల్
Shared 1 year ago
564 views