Sri Manikanta Devotional Channel

అందరికీ నమస్కారం 🙏 నా పేరు అశోక్ కుమార్, శ్రీ మణికంఠ భక్తి ఛానల్ కు స్వాగతం. దేవాలయాలకు వెళ్ళడం నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ అంతుచిక్కని అనేక వింతలు, విశేషాలు, రహస్యాలు వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు నిర్మించిన పురాతన దేవాలయాలలో దాగి ఉన్నాయి. వీటి గురించి ఈ ఛానల్ లో " ఆలయ దర్శనం " అనే కార్యక్రమం ద్వారా తెలియజేస్తాను. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి.

Hello Everyone...! My name is Ashok Kumar, From Nellore, Andhra Pradesh. Welcome to Sri Manikanta Devotional ChanneI. This Channel Provide Ancient Temple History, Temple Mystery, Temple Secrets, Temple News... Etc.

జై శ్రీరామ్ 🚩🚩🚩

భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳

జై జవాన్ 🙏 జై కిసాన్ 🙏

రైతు బిడ్డ 🌾

జైహింద్... ✊✊✊