#nethanna #nethannatv #nethannanews
చేనేత కార్మికుల సమస్యలు, జీవన పోరాటం, వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లు. ఆర్థిక ఇబ్బందుల్లో పద్మశాలి కుటుంబాలు ఎదుర్కొంటున్న అవస్థలు. అనునిత్యం రెక్క ఆడితే గాని డొక్క ఆడని చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు,వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకుపోయి చేనేత కుటుంబాల్లో వెలుగు నింపే ప్రయత్నమే నేతన్న టీవీ తెలుగు ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ రంగం తర్వాత మనదేశంలో రెండో అతిపెద్ద రంగమైన చేనేత రంగంపై పాలకుల చిన్న చూపుతో రాను రాను సన్నగిల్లుతున్న చేనేత,నేతన్న సమస్యలపై ఎప్పటికప్పుడు సమాజానికి అందించడమే నేతన్న టీవీ లక్ష్యం...