హాయ్ ఫ్రెండ్స్
Rasko samba ఛానెల్ ముఖ్య ఉదేశ్యం
రోజు మనం అనేక సమస్యలు చూస్తూ, అనుభవిస్తూ ఉంటాం, మనకెందుకులే? ఆ చెప్తే మాత్రం అవుతుందా? ఇలా వుంటారు ప్రజలు, కానీ *rasko samba మాత్రo చెపితే రాసుకొంటుంది, వేసుకొంటుంది, వెలుగులోకి తెస్తుంది *ప్రతిభ ని వెలుగులోకి, మంచి సర్వీస్ ని వెలుగు లోకి తెస్తుంది, ప్రభుత్వ సమాచారం ప్రజలకు, &విద్య, ఉద్యోగాల సమాచారం...సమకాలిన రాజకీయాలు
నేను M. Sc, B. Ed, (LLB)
**నేను కొంత కాలం టీచింగ్, ఉమ్మడి Ap, తెలంగాణా లో ఉద్యాన శాఖ లో పని చేయడం, **రాజకీయరంగం పై అవగాహనా *
సమాజానికి ఏదయినా నా వంతు చేయాలని ఛానెల్
*లాభాపిక్ష కోసం ఎంత మాత్రం కాదు *
మీరు చేయాలిసింది **rasko samba ఛానెల్ subscribe చేయడం, షేర్, కామెంట్ చేయడం,**
ఇదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ youtube.com/@daanineeru3764