Nirmalmina manssu

Hi friends na peru nirosha memu Bangalore lo vuntam.ఇంతకు ముందు 1 ఛానల్ వున్నింది. కానీ ఆ చానల్ లో వీడియోస్ పెట్టలేదు.మా చుట్టాలు అందరూ యూట్యూబ్ చేయాల అని మా వాళ్ళదగ్గర తప్పుగా మాట్లాడారు. మా ఇంట్లో ఇది పెద్ద తప్పంటా కదా నువ్వు చెయ్యద్దు అని మాట్లాడారు. కానీ నాకు ఛానల్ ఆపడానికి ఇష్టం లేదు.అందుకే కొత్త చానల్ పెట్టాను. నన్ను కాస్త సపోర్టు చెయ్యండి. subscribe చేసుకొండి.