Vijay Kumar Agri Academy Salur

వ్యవసాయ డిప్లొమా మరియు విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్ కోర్సుల యొక్క పాఠ్యాంశాలు యొక్క వీడియో లు ఇక్కడ పోస్టు చేసాను. వ్యవసాయ విద్యార్దులు, వ్యవసాయ డిప్లొమా విద్యార్దులు, వ్యవసాయ ఉద్యోగాలు చేస్తున్న వారికి సబ్జెక్టు అందుబాటులో ఉంచడం ప్రధాన ఉద్దేశ్యం. నా పేరు విజయ్ కుమార్ బోమిడి, 2010 నుండి విద్యార్దులకు వ్యవసాయ కోర్సులను బోధిస్తున్నాను. ఇవి అందరికీ ఉపయోగపడగలవని ఆశిస్తున్నాను. మీకు వ్యవసాయ డిప్లొమా సబ్జెక్టులలో ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే నన్ను సంప్రదించవచ్చు.....
vijay kumar bomidi (8125443163)

U CAN FIND HERE VIDEOS RELATED TO DIPLOMA IN AGRICULTURAL POLYTECHNIC COURSES. SUBSCRIBE THIS CHANNEL FOR MORE AGRICULTURAL INFORMATION IN TELUGU.
THE GREENCROSS FOUNDATION SOCIETY, Regd 114 /2014, SALUR, VIZIANAGARAM DIST, ANDHRA PRADESH, INDIA