ManaTechGuru అనేది తెలుగు టెక్ ఛానల్. ఇక్కడ మీరు ప్రభుత్వ సేవలు, MeeSeva, Aadhar, Ration Card, Voter ID, PAN Card, Bus Ticket Booking (APSRTC, TGSRTC) లాంటి Online Applications ను step-by-step గా సులభంగా నేర్చుకోవచ్చు.
మేము మీకు Telugu Tutorials ద్వారా Apps, Websites, మరియు Digital Services గురించి వివరంగా చెబుతాము.
👉 Govt Services | Digital Apps | Online Applications | Telugu Tech Guides
ManaTechGuru – మీ టెక్ సపోర్ట్ తెలుగు లోనే!

🎯 మా లక్ష్యం: టెక్నాలజీని తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెయ్యడం.
🖥️ మీ భాషలో సులభంగా టెక్నాలజీ నేర్చుకోండి – ManaTechGuru చానెల్‌ ద్వారా.

🔔 Subscribe: youtube.com/@ManaTechGuru?sub_confirmation=1
📲 Facebook Page: facebook.com/ManaTechGuru


Mana Tech Guru

✨ New Video Out! ✨
2025లో UDID కార్డు ఆన్లైన్‌లో ఎలా అప్లై చేయాలో
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ + టిప్స్ ఈ వీడియోలో చూడండి 🎥
👉 Video Link: https://youtu.be/ye9Xb5moHCk
లాభాలు & డాక్యుమెంట్స్ వీడియో మిస్ అయితే ఇక్కడ ఉంది: [Link to Part 1]

#UDIDCard2025 #ManaTechGuru

1 week ago (edited) | [YT] | 0

Mana Tech Guru

🔥 లైవ్ అయింది!
UDID కార్డు 2025 – రైల్వే 75% డిస్కౌంట్, ఉచిత బస్ పాస్, జాబ్ రిజర్వేషన్ వంటి FREE లాభాలు + అవసరమైన పత్రాలు – అన్నీ తెలుగులో క్లియర్‌గా!
🔔 ఇక్కడ క్లిక్ చేసి "Notify Me" చేయండి 👉 [https://youtu.be/80hxEYDBUWg]
ఈ వీడియో మీకు లేదా మీ పరిచయం ఉన్న వారికి ఉపయోగపడుతుంది – తప్పక షేర్ చేయండి.
#UDIDCard #Telugu #ManaTechGuru

1 week ago (edited) | [YT] | 0

Mana Tech Guru

🗳️ మీ కొత్త వోటర్ ఐడి ఇంకా apply చేయలేదా?

👉 2025 కొత్త రూల్స్ తో Voter Helpline App ద్వారా ఎలా apply చేయాలో step-by-step వీడియో వచ్చేసింది!

📲 Watch now – కేవలం 5 నిమిషాల్లో అప్లై చేయండి:

🔗 https://youtu.be/Fa1F_KLubcA

#VoterID #ManaTechGuru #TeluguTech #NewVoterRegistration2025

2 weeks ago | [YT] | 0

Mana Tech Guru

మీ Voter ID Card లో తప్పులున్నాయా?

2025 కి సంబంధించిన కొత్త govt. process తో… పేరు, చిరునామా, ఇతర సవరణలు ఇప్పుడు mobile ద్వారా సులభంగా చేయవచ్చు ✅
📺 మేము తాజా వీడియో తీసుకొచ్చాము:
👉 Watch here: [https://youtu.be/pvYdW4_bAkc?si=nyZH7...]
మునుపటి video చూసినవాళ్లైతే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది – కొత్త వెబ్‌సైట్ తో సహా పూర్తి walkthrough ఇందులో ఉంది.

#ManaTechGuru #VoterIDCorrection #VoterIDCardCorrection

3 weeks ago (edited) | [YT] | 0

Mana Tech Guru

ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి యోగ దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ రోజు నడక, మెడిటేషన్, యోగ, మరియు మంచి పౌష్ఠిక ఆహరం తింటూ మీ ఆరోగ్యం కాపాడుకోవాలి అని కోరుతూ ... మీ గురునాథ్

4 years ago | [YT] | 0

Mana Tech Guru

ఫ్రెండ్స్ నేను ఇవాళ ఒక కొత్త వీడియో చేయడం జరిగింది. మీరు కనుక నోటిఫికెషన్స్ క్లిక్ చేయకపోయి ఉంటె ఇక్కడ న్నుండి ఆ వీడియో ను చూడవచ్చు.
https://youtu.be/r8XjEWoDY4g

4 years ago | [YT] | 0

Mana Tech Guru

Hello Friends,

ఇప్పుడున్న కరోనా పరిస్థితీ వల్ల రెగ్యులర్ గా వీడియోస్ చేయడం కుదరటం లేదు.

త్వరలో కొన్ని మంచి టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను.

మీరు నా ద్వారా ఏదైనా టాపిక్ మీద వీడియో చూడాలి అనుకుంటే వాటి వివరాలు ఇవ్వండి. వాటి మీద వీడియోస్ చెయ్యటానికి ప్రయత్నిస్తాను.


ఇంట్లోనే ఉండండి , ఆరోగ్యంగా ఉండండి , జాగ్రత్తగా ఉండండి.

నమస్తే !!!

4 years ago | [YT] | 0