Mana Tech Guru
Hello Friends,ఇప్పుడున్న కరోనా పరిస్థితీ వల్ల రెగ్యులర్ గా వీడియోస్ చేయడం కుదరటం లేదు. త్వరలో కొన్ని మంచి టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. మీరు నా ద్వారా ఏదైనా టాపిక్ మీద వీడియో చూడాలి అనుకుంటే వాటి వివరాలు ఇవ్వండి. వాటి మీద వీడియోస్ చెయ్యటానికి ప్రయత్నిస్తాను. ఇంట్లోనే ఉండండి , ఆరోగ్యంగా ఉండండి , జాగ్రత్తగా ఉండండి.నమస్తే !!!
4 years ago | [YT] | 0
Mana Tech Guru
Hello Friends,
ఇప్పుడున్న కరోనా పరిస్థితీ వల్ల రెగ్యులర్ గా వీడియోస్ చేయడం కుదరటం లేదు.
త్వరలో కొన్ని మంచి టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను.
మీరు నా ద్వారా ఏదైనా టాపిక్ మీద వీడియో చూడాలి అనుకుంటే వాటి వివరాలు ఇవ్వండి. వాటి మీద వీడియోస్ చెయ్యటానికి ప్రయత్నిస్తాను.
ఇంట్లోనే ఉండండి , ఆరోగ్యంగా ఉండండి , జాగ్రత్తగా ఉండండి.
నమస్తే !!!
4 years ago | [YT] | 0