Praise the lord నా పేరు ప్రేమ్ కుమార్...

ఈ ఛానల్ లో బైబిల్ గ్రంధానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేయబడతాయి....

అలాగే బైబిల్ గ్రంథంలోని కొందరు ముఖ్య వ్యక్తుల జీవిత చరిత్రలను అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేయబడతాయి...

ఈ ఛానల్ లో వ్యక్తుల జీవిత చరిత్రలు, బైబిల్ లోని దేవుని వాక్యాలు, క్విజ్ లు, దేవుని మహిమను తెలిపే కథలు, ఇంకా మరెన్నో మీరు చూడగలరు....

దయచేసి ఛానల్ ను 'SUBSCRIBE చేయండి...

Thank you 💙💙💓💓

Praise the lord🙏🙏🙏🙏🙏