Surya creations Telugu for blind

Hi dear friends how are you all I am Surya Prakash first of all thank you for clicking my YouTube channel this is our Telugu YouTube channel in this channel we are going to upload the videos related for blind people మిత్రులారా మా ఛానల్ ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మాకు ఎంతో సపోర్టుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీరు చేసిన లైక్స్ మీరు చేసిన సపోర్ట్ వల్ల మేము ఎంతో ముందుకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ మిత్రులారా whatsapp లో మ్యూజిక్ ఓల్డ్ అనే గ్రూప్ రన్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు నా నెంబర్ కింద ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి 9908 773 272 మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు డియర్ ఫ్రెండ్స్ థాంక్యూ నీ కోసం త్వరలోనే మంచి మంచి వీడియోస్ తెస్తున్నాం