హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ నేను ఈ REALESTATEADDA ఛానెల్ ద్వారా ఇంటి నిర్మాణానికి సంబందించిన విషయాలు చెపుతుంటాను.ఈ ఛానెల్ ద్వారా ప్రతి ఒక్కరు మంచి క్వాలిటీతో,తక్కువ ధరతో ఇల్లు కట్టుకోవాలి.అనే ఉద్దేశంతో ఈ ఛానెల్ ప్రారంభించటం జరిగింది.ఇప్పుడున్న పరిస్థిస్తుల్లో బయట రేట్లు అయితే విపరీతంగా వున్నాయి గాని. కానీ దానికి తగ్గట్టు ఇల్లులు అనేవి ఉండటం లేదు.సో నేను అందుకనే మంచి క్వాలిటీతో ఇల్లులు అందరు కట్టుకోవాలి అనే ఉద్దేశం తో ఈ ఛానెల్ ప్రారంభించాను ఫ్రెండ్స్.... ఈ ఛానెల్ నీ మొదటిసారి చుస్తే గనుక SUBSCRIBE 👍 చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శివ.......



8:38

Shared 2 years ago

182 views