ఈ భూమి మీద మనతోపాటు ఈ మూగజీవాలకు కూడా బ్రతికే హక్కు ఉంది వాటి మీద కొద్దిగా దయ ఉంచి కొద్దిగా ఫుడ్ పెట్టండి కొద్దిగా ప్రేమను కూడా పంచండి 🙏🙏🙏🙏🙏 వాటికి చాలా స్వచ్ఛమైన మనసుంది మనం కూడా పెద్ద మనసు చేసుకొని చూసుకుందాం వాటిని కూడా🙏🙏🙏🙏🙏