Serving Hands Chartable Trust

ఎందుకు మేము ఈ ఛానల్ని ప్రారంభించాము అంటే.
ఎంతోమంది పేదవారు తినటానికి తిండి లేక బాధపడుతున్నారు.
మరి కొంతమంది నిస్సహాయులై రోడ్లమీద జీవిస్తున్నారు.
మనము మన తోటివారు మన పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా జీవిస్తున్నారు.
మనం వారికి ఏ విధంగా సహాయ పడగలము వారి జీవితాల్లో కొత్త మార్పుని తీసుకురావడం కోసం ఈ ఛానల్ ద్వారా మా చిరు ప్రయత్నం.
వీటి ద్వారా ఫుడ్డు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం
ఎంతోమంది చెపుతూరు మానవసేవే మాధవ సేవ.అని
కాబట్టి
మా ద్వారా మా వల్ల అయినంత చేయటానికి ముందుకు వస్తున్నాం..
మీరు మాతో పాటు జాయిన్ అవ్వటానికి
మా ఫోన్ నంబర్ 7997776787.
Thanks for joining...