గత 28 ఏళ్లుగా అత్యంత నాణ్యమైన నమ్మకమైన ప్రసారాలను అందిస్తున్న ఏకైక ఛానల్ VAJI NEWS CHANNEL VIZIANGARAM. 1995లో మొట్ట మొదటిసారిగా ట్రాన్స్‌మిషన్ ప్రారంభించింది .1996లో మొట్టమొదటిసారిగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రసారం చేసింది అప్పటి నుండి నుండి ఇప్పటి వరకు ప్రతీ ఏటా LIVE Telecast ద్వారా సిరిమాను సంబరాలను ప్రసారం చేస్తూ ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల ఇళ్లల్లోకి సిరిమాను సంబరాలను తీసుకువెళుతోంది. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా రంగోళీ పోటీలను నిర్వహించి వేలాదిమందిని ప్రోత్సహిస్తోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తోంది. ప్రతీ ఏటా వినాయక చవితికి మరియు డిసెంబర్ 31వ తేదీన హౌసీ నిర్వహించి ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు ఆనందంతో పాటు విలువైన బహుమతులను కూడా అందచేస్తోంది. ప్రజలకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వారధిగా నిలుస్తోంది. తెలుగు అమ్మాయి, పాటల పల్లకీ వంటి కార్యక్రమాల ద్వారా వినోదాన్ని అందిచడమే గాక ఎంతో మంది కళాకారులకు సరైన వేదికగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది.
మరింత ఆసక్తికరమైన కార్యక్రమాల కోసం, LIVE వీడియోల కోసం మా ఛానల్‌ను SUBSCRIBE చేయండి
Shared 4 days ago
16 views
Shared 1 week ago
30 views
Shared 2 weeks ago
316 views
Shared 2 weeks ago
36 views