హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఊరి బీచ్లో జరిగే ఫిషింగ్ వీడియోస్ ని, చేపల కుకింగ్ వీడియోస్ ని, సముద్రంలో ఉండే చేపలు, వివిధ జీవ రాశులను చూపిస్తాను, అలాగే మరికొన్ని విశేషాలను మీతో పంచుకుందామని వీడియోస్ పెడుతున్నాను.

నా ఈ చిన్న ప్రయాణాన్ని మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను.

ఇట్లు
Beach boy naidu {సముద్ర పుత్రుడు}


#beachboynaidu #beachboyseafoods #fishingvideos
#youtubeshorts #fishcookingvideos #viral