Triloka Sanchari

Welcome to Triloka Sanchaari YouTube Channel
తెలంగాణ లో మనకు ఇప్పటివరకు తెలియని ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, తెలంగాణ తొలి మరియు మలి దశ ఉద్యమంలో అసువులు బాసి చరిత్రకి ఎక్కని వీరులు, ముస్లిం,బ్రిటిష్ వాళ్ళ దండయాత్రల్లో దోపిడీకి గురి కాబడి కాల గర్భంలో కలిసి పోయిన దేవాలయాలు, నైజాం పాలనలో వెట్టి చాకిరిలో నలిగిన ఎన్నో ఊర్లు, చిన్న చిన్న రాజులను,రాజ్యాలను మొదలుకొని కాకతీయ రుద్రమదేవి ప్రతాపరుద్ర రాజుల కాలంనాటి వైభవాల శాశనాలు, మరుగున పడిపోతున్న వేల ఏండ్ల హిందూ,బౌద్ధ జైన మతాల ఆనవాళ్లు, తొలి మానవుడి పుట్టుక నాటి నివాసాల నుండి నేటి 21వ శతాబ్దపు మనిషి చేతిలో అంతరించిపోతున్న ప్రకృతి మరియు ప్రపంచాన్ని పరిచయం చేయడమే ఈ Triloka Sanchaari YouTube Channel యొక్క ముఖ్యఉద్దేశ్యం.

ఈ Triloka Sanchaari YouTube Channel ద్వారా మీకు పరిచయం చేసే ప్రతి వీడియోని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని మరియు మా Triloka Sanchaari Youtube Channel ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.

- మీ Triloka Sanchari YouTube Channel


Triloka Sanchari

How to earn money using with Digital skills
Please DM to 8977383849
If you have any doubt 🤔

3 days ago | [YT] | 4

Triloka Sanchari

How to earn money using with Digital skills
Please DM to 8977383849
If you have any doubt 🤔

3 days ago | [YT] | 4

Triloka Sanchari

Thanks for your Love 😍🥰 Bro

7 months ago | [YT] | 4

Triloka Sanchari

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాల జ్ఞానము వ్రాసిన గుహ...
‪@TrilokaSanchaari‬

11 months ago | [YT] | 15

Triloka Sanchari

మేమూ స్టార్ట్ చేసినా నాన్ వెజ్ పచ్చల్లు ..
For Orders WhatsApp me or Call 24/7* : 6302662713

youtube.com/shorts/eU2GEqRL5v...

1 year ago | [YT] | 6

Triloka Sanchari

*TRILOKA SANCHARI యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మేము ఈ మద్యనే నాన్ వెజ్ పచ్చళ్లు Business start చేసాము. మీకు అందరికి నచ్చే విధముగా స్వయంగా మేమే ఇంట్లో తయారు చేసి మీరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా కూడా మీ ఇంటి వద్దకే ఉచిత హోమ్ డెలివరీ చేస్తాము.*

*ఇప్పుడే ఆర్డర్ చేయండి*

*WhatsApp number: 6302662713*

1 year ago | [YT] | 3

Triloka Sanchari

తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలి కొన్న వారి కడుపు నింపే అన్నపూర్ణ లాలించే పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గ మహిషాసురులను మర్ధించే మహంకాళి అమ్మలగన్నయమ్మ నేటి పెద్దమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మనల్ని అందరినీ తన ఒడిలో పెట్టుకుని కాపాడాలని కోరుకుంటూ విజయాన్ని ప్రసాదించాలని కోరుతూ దసరా శుభాకాంక్షలు🙏🙏 ‪@Usillaputtaa‬ ‪@TrilokaSanchaari‬

1 year ago | [YT] | 11