Welcome to Triloka Sanchaari YouTube Channel
తెలంగాణ లో మనకు ఇప్పటివరకు తెలియని ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, తెలంగాణ తొలి మరియు మలి దశ ఉద్యమంలో అసువులు బాసి చరిత్రకి ఎక్కని వీరులు, ముస్లిం,బ్రిటిష్ వాళ్ళ దండయాత్రల్లో దోపిడీకి గురి కాబడి కాల గర్భంలో కలిసి పోయిన దేవాలయాలు, నైజాం పాలనలో వెట్టి చాకిరిలో నలిగిన ఎన్నో ఊర్లు, చిన్న చిన్న రాజులను,రాజ్యాలను మొదలుకొని కాకతీయ రుద్రమదేవి ప్రతాపరుద్ర రాజుల కాలంనాటి వైభవాల శాశనాలు, మరుగున పడిపోతున్న వేల ఏండ్ల హిందూ,బౌద్ధ జైన మతాల ఆనవాళ్లు, తొలి మానవుడి పుట్టుక నాటి నివాసాల నుండి నేటి 21వ శతాబ్దపు మనిషి చేతిలో అంతరించిపోతున్న ప్రకృతి మరియు ప్రపంచాన్ని పరిచయం చేయడమే ఈ Triloka Sanchaari YouTube Channel యొక్క ముఖ్యఉద్దేశ్యం.
ఈ Triloka Sanchaari YouTube Channel ద్వారా మీకు పరిచయం చేసే ప్రతి వీడియోని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని మరియు మా Triloka Sanchaari Youtube Channel ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.
- మీ Triloka Sanchari YouTube Channel