నేను అదృష్టాన్ని నమ్మను!
కష్టాన్ని మాత్రమే నమ్ముతాను!!
అదృష్టం మన నుదుటిమీద ఉండదు!
మన కృషితోనే ఉంటుంది!!