నమస్కారం,
నా పేరు గాయత్రి దేవి. నా ఛానల్ పేరు గాయత్రి క్రియేషన్స్ . నేను ఉపాద్యాయ వృత్తిలో వుండే దాన్ని. ఇన్నేళ్ళ నా జీవితానుభవo లో నేను నేర్చు కున్న అనేక విషయాలను నలుగురితో పంచుకోవాలనే కోరికతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కథలు చదవడం అన్నా వ్రాయడం అన్నా నాకు చాల ఇష్టం . నేను నలబై కథల వరకు వ్రాశాను. ౩౦ కథలు కర్నూల్ రేడియోలో ప్రశారమైనా యి . ముఖ్యంగా చందమామ కథలు అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి యువతకు చూడటం తప్ప చదివే అలవాటు తగ్గిపోయింది.అందువల్ల వినిపించే కథల రూపంలో చందమామ కథలు, మారి కొందరి కథలు, నా కథలు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను.
అలాగే మన ఛానల్ లో వివిధ రకాల ఎన్నో రుచికరమైన శాఖాహరమైన వంటలను చూడవచ్చు మరియు నేర్చుకోవచ్చు.కొత్తగా వివాహం చేసుకున్న వారికి అలాగే గృహిణి లాకు బ్యాచులర్స్ కి వంట నేర్చుకోవాలను కునే వరెందరికో మన ఛానల్ ఒక చక్కటి మార్గం.
నా కథలను వింటూ వానలు చూస్తూ, నేర్చుకుంటూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ........
Gayathri Creations
విఘ్నేశ్వరుడు www.youtube.com/playlist?list... ఈ కథ 1981 జనవరి నుంచి 1982 డిశంబరు వరకు చందమామలో ధారావాహికంగా ప్రచురించబడింది. ఇందులో వటపత్ర బలగణపతి,చిత్ర గణపతి ,పుత్రగణపతి ఇలా ఆయన యెక్క వివిధ రూపాలను తెలుపుతూ ,అలాగే వినాయకుడి లీలలను తెలుపుతూ వివరించడం జరిగింది. ఈ మొత్తం భాగాలు మన ఛానల్ లో వున్నాయి. మీరు విని ఆనందించ గలరని ఆశిస్తున్నాను.అలాగే like share comment చేసి subscribeచేయగలరని ఆశిస్తున్నాను ధన్యవాదాలు
4 months ago (edited) | [YT] | 3
View 3 replies
Gayathri Creations
చింతచిగురు పులిహార:-https://www.youtube.com/watch?v=urpgT...
ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ చింతచిగురుతో ఎన్నో వంటకాలు చేయవచ్చు. అందులో ముక్యమైనది ఈ చింతచిగురు పులిహార .చాలా రుచిగా వుంటుంది. ఈ పులిహోరను మీరు చేసుకొని తిని ఆనందించి like చేసి share చేసి comment చేయగలరని ఆశిస్తున్నాను😊 Subscribe చేయడం మాత్రం మరువకండి 👍🏼ధన్యవాదాలు🙏🙏🙏.
2 years ago (edited) | [YT] | 2
View 1 reply
Gayathri Creations
పొడులు మరియు పచ్చళ్ళు :-www.youtube.com/playlist?list...
2 years ago | [YT] | 3
View 2 replies
Gayathri Creations
అహింసా జ్యోతి :-www.youtube.com/playlist?list...
బుద్దుడి బోధనల ప్రభావం ఈనాటికి ప్రజలపై ఉన్నది. ప్రాణులన్నీo టినీ సమానంగా భావించి వాటిని హింసించకుండా ఉండటం బుద్దుడు మానవులకు నేర్పిన గుణపాఠాలలో ఒకటి.
మనుషుల భాధలకు కారణం తెలుసుకోవాలన్న ఉదాత్త ఆశయంతో భోగభాగ్యాలను,బార్య బిడ్డలను వదలిపెట్టి, సంవత్సరాల తరబడి దృడసంకల్పoతో, ద్యానంలో గడిపి, మానవజాతి కల్యాణానికి మార్గం చూపిన మహనీయుడు గౌతమ బుద్దుడు. ఆయన యెక్క జీవిత గాధలు,అనుభవాలు కలిపి మన చందమామలో అహింసాజ్యోతి అనే పేరుతొ ప్రచురించారు. ఈ కథ సుమారు 15 నెలల పాటు ధారావాహికంగా ప్రచురించబడి పాఠకుల మన్నలను పొందింది అనుట అతిశయోక్తి కాదు. ఈ కథ మొత్తం మన ఛానెల్లో ఉంది. విని ఆనందించి😊,మీ అమూల్యమైన సలహాలను యిస్తూ like చేసి,share చేసి ,comment చేయగలరని ఆశిస్తున్నాను👍🏼.subscribe చేయడం మాత్రం మరచిపోకండి😊. ధన్యవాదాలు🙏🙏🙏.
2 years ago (edited) | [YT] | 3
View 1 reply
Gayathri Creations
Veerahanuman:-www.youtube.com/playlist?list...
ఆంజనేయుడి జననం నుంచి జీవిత చరిత్ర మొత్తం వివరించబడింది చందమామలో. ఆయనే మనకు భవిష్యత్ బ్రహ్మ అనే విషయంతో ముగుస్తుంది. ఈ కథలకు చక్కని చిత్రాలను వేసింది శంకర్ గారు. ఇది చందమామలో 48 నెలలు దారావాహికంగా ప్రచురించబడింది. అంటే నాలుగు సంవత్సరాలు పాఠకుల మన్నలను పొందింది అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. ఈ మొత్తం కథ మన ఛానెల్లో వుంది. విని ఆనందించి మీ అమూల్యమైన సలహాలు యిస్తూ like చేసి,share చేసి,comment చేయగలరని ఆశిస్తున్నాను👍🏼.subscribe చేయడం మాత్రం మరవకండి😊. ధన్యవాదాలు🙏🙏🙏.
2 years ago (edited) | [YT] | 3
View 2 replies
Gayathri Creations
vishnu katha:-www.youtube.com/playlist?list...
ఈ కథను మనకు అందించిన వారు వడ్డాది పాపయ్య గారు, ఈ కథలకు చక్కని చిత్రాలను వేసింది శంకర్ గారు. ఈ కథ చందమామలో సుమారు 24 నెలలు ధారావాహికంగా ప్రచురించబడింది. ఈ విష్ణు కథలో దశవతరాలే కాక అందులో అనుబంధం కల ఇతర కథలను కూడా చెప్పబడింది. ఈ కథలన్నీ మన ఛానెల్లో 12 భాగాలుగా చెప్పబడింది. ఈ కథలను విని ఆనందించి, మీ అమూల్యమైన సలహాలు యిస్తూ ఈ కథలను like చేసి, share చేసి comment చేయగలరని ఆశిస్తున్నాను👍🏼, subscribe చేయడం మాత్రం మరవకండి😊😊.ధన్యవాదాలు🙏🙏🙏.
2 years ago (edited) | [YT] | 2
View 0 replies
Gayathri Creations
Rice items:-www.youtube.com/playlist?list...
ఎప్పుడు చేసుకొనే పప్పు కూరలే కాక రైస్ ఐటమ్స్ కూడా చేసుకుందాం. ఈ రైస్ ఐటమ్స్ త్వరగా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనకు ఉదయం లంచ్ బాక్స్ లకు కూడా బాగా ఉపయేగపడతాయి. మన ఛానెల్లో ఈ రైస్ ఐటమ్స్ చాల వున్నాయి. coconut rice, బీరకాయ అన్నం, వాము అన్నం, పొంగల్, కరివేపాకు అన్నం, గోంగూర పులిహోర, వాంగీబాత్, క్యాప్సికం రైస్, పోటాటా రైస్, మామిడికాయ పులిహోర, చింతచిగురు పులిహోర ,ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. మీరు ఈ recipes చేసుకొని, తిని ఆనందించి, Like share comment and subscribe చేయగరని ఆశిస్తున్నాను 😊.ధన్యవాదాలు 🙏🙏🙏.
2 years ago (edited) | [YT] | 3
View 0 replies
Gayathri Creations
అద్భుత దీపం :-www.youtube.com/playlist?list...
అరేబియన్ నైట్స్ కథల్లో ఈ కథ చాల ప్రసిద్ధిగాంచినది. ఎలా అంటే మన దగ్గరనుంచి ఎవరైనా శక్తికి మించి కోరుకుంటే నా దగ్గర ఏమి అల్లాదిన్ అద్భుతదీపం లేదు అంటారు. చివరికి ఈ కథ మనకు నానుడిగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు.ఈ కథ ఎలా వచ్చింది ? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయం తెలియనివారు కూడా ఈ మాటను ఉపయేగిస్తారు అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
ఇక కథలోనికి వస్తే
చీనా దేశంలో ఒక మహానగరంలో పూర్వం ముస్తఫా అనే దర్జీ ఉండేవాడు. ఆయన చాలాబీదవాడు. ఆయన కొడుకే మన కథానాయకుడు. వీడు అపరిమితమైన సోమరి. అల్లాదీన్ పని నేర్చుకునే వయసు రాగానే వాడి తండ్రి వాడిని తన దుకాణానికి తీసుకుపోయి పని నేర్పుతాడు .వాడు కుదురుగా వుంటేనా? దీనితో ముస్తఫా మంచం పట్టి చివరకు చనిపోతాడు. అలా మొదలైతాయి మన అల్లాదీన్ కష్టాలు సుఖాలు .....
ఈ కథను రచించినవారు బి.ప్రసాద రావు గారు,ఈ కథకు చక్కని చిత్రాలను వేసింది చిత్రాగారు, ఈ కథ మన ఛానెల్లో ఎనిమిది భాగాలుగా వుంది. విని ఆనందించి Like share comment and subscribe చేయగలరని ఆశిస్తున్నాను😊 .ధన్యవాదాలు🙏🙏🙏.
2 years ago (edited) | [YT] | 3
View 0 replies
Gayathri Creations
బంగారు లోయ :-www.youtube.com/playlist?list...
కొన్ని వేల సంవత్సరం కిందట ఎత్తయిన పర్వతాలూ,అరణ్యాల మధ్య బంగారు లోయ అనే రాజ్యం వుండేది. ఆ పర్వతాల వెనుక మరికొంత ఎత్తయిన పర్వత శ్రేణి ,దానిని చుట్టూ మరింత ఎత్తయిన మరొక పర్వతవలయం వుండేది. దేనిపైన వున్న మహా వృక్షాలు మేఘాల మధ్య తెలియడుతున్నట్టు కనబడేవి. ఆ రాజ్యంలోని రాజు,రాజు యెక్క పరివారం ఎలా వున్నా, ప్రజలు మాత్రం చాలా శాంతస్వభావులు. వాళ్ళు కోట వెనుక వున్న పర్వతం కేసి చూస్తూ,భాదతో వుండేవాళ్ళు. ఆ పర్వతం పేరు మీదగానే ఆ రాజ్యానికి బంగారు లోయ అన్న పేరు వచ్చింది. ఆ తరువాత వచ్చిన మార్పులే ఈ బంగారులోయ కథ. ఈ కథను రచించినవారు మనోజ్ దాస్ గారు, ఈ కథకు చక్కని చిత్రాలు వేసినవారు చిత్రాగారు.ఈ కథ మన ఛానెల్లో ఏడుభాగాలుగా వుంది.విని ఆనందించి,Like share comment and Subscribe చేయగలరని ఆశిస్తున్నాను 😊.ధన్యవాదాలు🙏🙏🙏.
2 years ago (edited) | [YT] | 5
View 0 replies
Gayathri Creations
లింక్:-www.youtube.com/playlist?list...
ఒక ఊళ్లో భీమన్న అనే కుర్రడుండే వాడు . వాడికి చిన్నతనంలోనే తల్లీ,తండ్రి పోవటం చేత వాడిని బామ్మా గారాబంగా పెంచి పెద్ద చేసింది. భీమన్నకు తెలివి తేటలూ,లోక జ్ఞానమూ కొంచెం కూడా లేవు.కానీ వాడిది అంతులేని బలం. వాడిని అందరూ "గుండు భీమన్న"అని పిలిచే వాళ్ళు . వాడికి కొంచెం కూడా చదువు రాలేదు. అయితేనేం చివరకు వాడు ఒక జమిందారు కూతురును పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పుణ్యమా అని వాడి జీవితం సుఖంగా సాగిపోయింది.వాడు మొదటినుంచీ చేసే పనులు వాడికి ఫలించేవి కావు. వాడి పనులవల్ల ఇతరులు భాగుపడేవారు. మన చందమామలోనికి ముందు గుండు భీమన్న వచ్చాడు. తరువాత పరోపకరిపాపన్న వచ్చాడు. గుండు భీమన్న ఎంత అమాయకుడో పరోపకారి పాపన్న అంత తెలివికవాడు,ఇద్దరికి కొన్ని పోలికలు వున్నాయి.ఈ కథలను రచించిన వారు M. రంగా రావు గారు, ఈ కథలకు చక్కని చిత్రాలు వేసినవారు చిత్ర గారు .ఈ కథలన్నీ మన ఛానెల్లో ఉన్నాయి.విని ఆనందించి Like share comment and subscribe చేయగలరని ఆశిస్తున్నాను😊 . ధన్యవాదాలు🙏🙏🙏 .
2 years ago (edited) | [YT] | 3
View 0 replies
Load more