మిత్రులందరికీ నమస్తే ,ఈ యూట్యూబ్ చానెల్ లో పురాతన వస్తువులు ,మనముందు తరము వాడిన వస్తువులు వాటి కలెక్షన్ కాయిన్స్ కరెన్సీ గురించి తెలపబడును.నేను గత 25 యేళ్ళ నుండి కాయిన్స్,కరెన్సీ నోట్లు మరియు పాత వస్తువులు సేకరిస్తున్నాను నా ఇంటిని చిన్నపాటి మ్యూజియం గా మార్చి అందుబాటులో విద్యార్థులకు పెద్దలకు చూపిస్తుంటాను .
Our Motto
మన పూర్వీకుల జీవన విధానము వారు ఉపయోగించిన వస్తువులు వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేయడము
సర్వేజనా సుఖినోభవంతు, అందరూ బాగుండాలి ..అందులోమనం ఉండాలి.
-GANGADHAR RAO (GR)
M.A(English).,M.A(Telugu).,M.A(Pub-Administration).,B.Ed.,(Ph.D)