మిత్రులందరికీ నమస్తే ,ఈ యూట్యూబ్ చానెల్ లో పురాతన వస్తువులు ,మనముందు తరము వాడిన వస్తువులు వాటి కలెక్షన్ కాయిన్స్ కరెన్సీ గురించి తెలపబడును.నేను గత 25 యేళ్ళ నుండి కాయిన్స్,కరెన్సీ నోట్లు మరియు పాత వస్తువులు సేకరిస్తున్నాను నా ఇంటిని చిన్నపాటి మ్యూజియం గా మార్చి అందుబాటులో విద్యార్థులకు పెద్దలకు చూపిస్తుంటాను .
Our Motto
మన పూర్వీకుల జీవన విధానము వారు ఉపయోగించిన వస్తువులు వాటి ప్రాముఖ్యత గురించి తెలియజేయడము
సర్వేజనా సుఖినోభవంతు, అందరూ బాగుండాలి ..అందులోమనం ఉండాలి.
-GANGADHAR RAO (GR)
M.A(English).,M.A(Telugu).,M.A(Pub-Administration).,B.Ed.,(Ph.D)


GR ANTIQUES

మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు 💐

2 hours ago | [YT] | 114

GR ANTIQUES

✨ GR ANTIQUES wishes you and your family a Happy New Year 2026.
May the New Year bring success, prosperity, and new opportunities. ✨

1 week ago | [YT] | 776

GR ANTIQUES

నాకు ఎంతగానో మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు🙏

4 weeks ago | [YT] | 1,340

GR ANTIQUES

మరోసారి మా పాఠశాల వీడియోలను X,Insta, fb ఇతర సామజిక మధ్యమాల ద్వారా share చేసి అభినందనలు తెలిపిన గౌ.విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదములు.

1 month ago (edited) | [YT] | 416

GR ANTIQUES

G R ANTIQUES అభిమానులందరికి దీపావళి శుభాకాంక్షలు -గంగాధర రావు (GR)

2 months ago | [YT] | 878

GR ANTIQUES

ఈరోజు ప్రజాశక్తి మెయిన్ పేపర్
ధన్యవాదములు శ్రీనివాసరావు గారు (విజయవాడ)

2 months ago | [YT] | 125

GR ANTIQUES

అందరికి దసరా శుభాకాంక్షలు #HappyDussehra
#HappyDasara
-G.R Antiques (GANGADHAR RAO)

3 months ago | [YT] | 267

GR ANTIQUES

నా గురించి పూర్తి ఇంటర్వ్యూ త్వరలో... Tq SG Talks Srinu garu
https://youtu.be/_yFGieKt5EA?si=dvwgp...

3 months ago (edited) | [YT] | 6