ఇది పూర్తిస్థాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఛానల్
*************************************************

కొత్తవారికి అవకాశం కల్పిస్తూ... సీనియర్ల అనుభవాలను తెలియజేస్తూ.. ముందుకు సాగే ఛానల్.

సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అన్ని రంగాల ఔత్సాహిక కళాకారులను ప్రోత్సాహిస్తూ ముందుకు సాగే ఛానల్.

షార్ట్ ఫిలిమ్స్ , ఫీచర్ ఫిలిమ్స్ , ఓ టి టి మూవీస్, యూట్యూబ్ వీడియో సాంగ్స్ ద్వారా..

నటీ నటులను, టెక్నీషియన్ లను ఇండస్ట్రీ కి పరిచయం చేయనున్నాము.

సుచరిత రికార్డింగ్ స్టూడియో మరియు సి ఎస్ ఆర్ (CSR) స్టూడియో ద్వారా గాయనీ గాయకులను ఇప్పటికే ఎంతో మందిని వెలుగులోకి తెచ్చాం.

మీరు లేదా మీకు సంబంధించిన వ్యక్తులకు అవకాశాలాకై సంప్రదించండి (మూవీ మేకర్స్) MOVIE MAKERS WHATSAPP : 8978397072 కి మెసేజ్ చేయండి.