🎧 Rushi The Soul of Love —

మనసు బరువుగా ఉన్నప్పుడు,
మాటల్లో చెప్పలేని భావాలు గుండెల్లో నొప్పిగా దాచుకున్నప్పుడు…
సంగీతం మనసును హాయిగా తాకుతుంది.

మూడ్ ఆఫ్ అయినా… బాధలో ఉన్నా…
ఒక మంచి పాట మనసులో చిన్న వెలుగై మారుతుంది.
చిన్నగా నవ్విస్తుంది… కొంచెం ఊరటనిస్తుంది.

Rushi The Soul of Love
మీ భావాలను అర్థం చేసుకునే సంగీతానికి ఒక చిరునామా.

ఇక్కడ మీరు కనుగొనేది:
• Emotional Telugu Lyrics
• Sad / Breakup Feel Videos
• Heart-touching Music Moments
• Music that comforts your heart

మీరు ఒంటరిగానని అనిపించే రోజుల్లో,
ఈ ఛానల్ మీతో పాటు నడుస్తుంది.
Feel. Heal. Live.


🖤 A Loving Memory (Tribute Section)

Rushi — నా జీవితం, నా లోకం.
వాడు లేని లోటు మాటల్లో చెప్పలేనిది…
జీవితమే ఒక్కసారిగా శూన్యం… నిశ్శబ్దం.

ఆ నిశ్శబ్దాన్ని సంగీతమే తాకగలిగింది.
ఆ బాధను మెల్లగా సంగీతమే హత్తుకుంది.

ఏం చేయాలో… ఎలా బతకాలో తెలియని ఆ సమయంలో
పాటలే నన్ను నిలబెట్టాయి.

అందుకే —
“Rushi The Soul of Love”
సంగీతం రూపంలో హృదయాలకు
స్వాంతనం ఇచ్చే ఒక శంకరాభరణం

💔 💞❤️💕❤️‍🩹