Satyaprabu fellowship

preaching of Christianity,
[క్రైస్తవ యొక్క మత బోధన ]
క్రీస్తు సిద్ధాంతాలు,క్రైస్తవ సత్యాలు, క్రీస్తు ప్రేమ సత్య ప్రభు ఛానల్ నందు తెలుసుకోవచ్చు
అనుదిన నా ఛానల్ని అనుసరించగలవారు తప్పక క్రైస్తవ జ్ఞానం పొందగలరు
ఇది నాపై నాకున్న నమ్మకం కాదు గాని క్రీస్తు నందు నాకు కలిగి యున్న నమ్మకమే
దేవుని వాక్యం, మిమ్మల్ని దేవుని జ్ఞానములో నడిపించాలన్న ఉద్దేశం ఈ ఛానల్ ని నేను ప్రారంభించాను
దేవుని మహా కృప,క్రీస్తు ప్రేమ నేను అందరిలో క్రైస్తవ జ్ఞానాన్ని ఏర్పరచగలుగుతున్నాను అన్న తృప్తి నాకున్నది!
మీరు కూడా ఈ ఛానల్ ద్వారా అనేకపరమైన క్రీస్తు సంబంధిత విషయాలను తెలుసుకోగలుగుతున్నారు అని నేను నమ్ముతున్నాను!
🙏 🙏కావున,దయచేసి మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించాలని విన్నపిస్తున్నాను. 🙏🙏🙏✝️✝️
మన కార్యం క్రీస్తు ప్రేమని పరులకు పంచుట,క్రీస్తు సత్యాన్ని తెలియజేయట,క్రీస్తు నందు మనం ఎల్లవేళలా ప్రేమపూర్వకమైన మనసుతో ఆయన కృపను పదిమందికి వాక్యము ద్వారా అందజేయుటయే!కావున,
🙏🙏🙏 నా ఛానల్ నందు మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు! దేవుడు మీ అందరికీ తోడైయుండును గాక-✝️✝️ ఆమెన్