హాయ్ ఫ్రెండ్స్, నేను మంజుషా బేగం,మీ వంటింటి నేస్తాన్ని నా వంటల ద్వారా మీతో స్నేహం ఇంకా బలపడాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ లో simple and tasty recipes మీతో share చేస్తాను. Channel ని subscribe చేసి నన్ను support చేస్తున్నందుకు చాలా థాంక్స్.