Tribal Anveshakulu

Hi friends, మేము Krishna & Shyam ( పాడేరు ) .
మా కళ్ళతో చూసిన అందమైన ప్రకృతిని, మాకు ఎదురయ్యే సందర్బాలను , మీకు అర్థమయ్యేలా మేము చెప్పాలనుకునే గిరిజనుల గొప్ప జీవన విధానాలని మన ఈ “ ట్రైబల్ అన్వేషకులు “ ఛానల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం.
మేము పడే కష్టానికి మీయొక్క subscribe అనే చేతులు తోడయితే మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతాం.🙃🙌

LIKE SHARE SUBSCRIBE