Telugu Self Employment Ideas

Welcome to Telugu Self-Employment Ideas! Are you a self-employment aspirant in Andhra Pradesh or Telangana? You're in the right place!

Our channel provides practical, actionable self-employment opportunities with low-investment ventures and scalable models. We aim to empower you with knowledge to turn your entrepreneurial dreams into reality.


------------------------------------------------------
Contact Us for Promotions:
Phone: +91 9676494040
teluguselfemployment@gmail.com
---------------------------------------------------------

Discover:
* Detailed business plans for Telugu speakers.
* Success stories from local entrepreneurs.
* Step-by-step guides for self-employment.

Whether you're a student, homemaker, or seeking alternative income, our content guides you. We believe anyone can be their own boss.

Subscribe now and join our community of self-employment aspirants for a brighter, independent future!



Telugu Self Employment Ideas

Hi Guys, ఆంధ్రా & తెలంగాణ లో కొత్త ఇంటీరియర్ ప్రోడక్ట్స్ కు ఫ్రాంఛైజీలు ఇవ్వబడును!
👉 Video Link: https://youtu.be/Tex0FMQEnhA
.
.
#InteriorProducts #FranchiseOpportunity #BusinessOpportunity #teluguselfemployment

5 days ago | [YT] | 3

Telugu Self Employment Ideas

Hi Guys, ఆంధ్రా & తెలంగాణ లో 20రకాల కొత్త ప్రోడక్ట్స్ కు డీలర్స్ కావలెను!
👉 Video Link: https://youtu.be/-nyoZtZSbnQ
.
.
#InteriorProducts #DealershipOpportunity #BusinessOpportunity #teluguselfemployment

5 days ago | [YT] | 3

Telugu Self Employment Ideas

భారీగా మార్జిన్ ఇస్తున్న company!

2 weeks ago | [YT] | 0

Telugu Self Employment Ideas

ఒక మనిషికి ఒక చేప ఇస్తే, నువ్వు అతనికి ఒక రోజు మాత్రమే ఆహారం పెడతావు. మరుసటి రోజు అతనికి మళ్ళీ ఆకలి వేస్తుంది మరియు నువ్వు అతనికి మరో చేప ఇవ్వాలి. నువ్వు అతనికి తనకోసం చేపలు పట్టడం నేర్పిస్తే, అతను తన రోజువారీ ఆహారాన్ని సమకూర్చుకోగలడు. అతను ఇకపై మీపై ఆధారపడడు. అతను తన సొంత భోజనం కోసం చేపలు పట్టగలడు.
..
ఏదైనా పనిలో శిక్షణ ఇవ్వడం, నైపుణ్యాన్ని మెరుగుపరచడం చేస్తే, తన ఉపాధి తనే పొందగలుగుతాడు.
.
.
#skilldevelopmenttraining #skilldevelopment #selfemployment #teluguselfemployment #MSME #AndhraPradesh #Telangana

4 weeks ago | [YT] | 23

Telugu Self Employment Ideas

ఉచిత పథకాల కన్నా! ప్రతి నగరం/పట్టణంలో Micro Industrial Park లను ఏర్పాటు చేసి, ఆసక్తి కలవారికి షెడ్, టెక్నికల్ ట్రైనింగ్, లోన్స్ , మార్కెటింగ్ సహకారం ఇస్తే ఎంతోమందికి ఉపాధి ఉంటుంది. విదేశాల నుండి దిగుమతుల అవసరం లేకుండా చాలా వస్తువులను మనమే తయారీ చేసుకోవచ్చు!
దీనికి మీరేమంటారు?
.
.
#microentreprises #smallbusiness #industrialpark #SME #selfemployment #teluguselfemployment

4 weeks ago | [YT] | 29

Telugu Self Employment Ideas

మనదేశంలో అన్ని షాపుల్లో, Supermarkets, షాపింగ్ సెంటర్స్, electronics home appliances.. ఇలా అన్ని చోట్ల ఏ దేశ తయారియో తెలిసేలా బోర్డులు ఉంచితే బాగుంటుంది కదా! మీ అభిప్రాయం ఏమిటి?
.
.
#madeinindia #madeinindiaproducts #swadeshimovement #swadeshisupport #vocalforlocalbharat #teluguselfemployment

1 month ago | [YT] | 48

Telugu Self Employment Ideas

హాయ్ ఫ్రెండ్స్! తక్కువ బడ్జెట్ లో బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా??

1 month ago | [YT] | 2

Telugu Self Employment Ideas

Hi Guys, సొంత ఊళ్ళో చేయగలిగే బిజినెస్, మీకోసమే!
👉 Video Link: https://youtu.be/ukPbEnONEqY
.
.
#dealershipbusiness #businessideas2025 #teluguselfemployment

9 months ago | [YT] | 12

Telugu Self Employment Ideas

We are looking for a Content Creator to write and Create Videos for our YouTube channels and social media posts.

#contentcreator #youtuber #workfromhome #videocreator #teluguselfemployment

1 year ago | [YT] | 12