Telugu Self Employment Ideas

ఉచిత పథకాల కన్నా! ప్రతి నగరం/పట్టణంలో Micro Industrial Park లను ఏర్పాటు చేసి, ఆసక్తి కలవారికి షెడ్, టెక్నికల్ ట్రైనింగ్, లోన్స్ , మార్కెటింగ్ సహకారం ఇస్తే ఎంతోమందికి ఉపాధి ఉంటుంది. విదేశాల నుండి దిగుమతుల అవసరం లేకుండా చాలా వస్తువులను మనమే తయారీ చేసుకోవచ్చు!
దీనికి మీరేమంటారు?
.
.
#microentreprises #smallbusiness #industrialpark #SME #selfemployment #teluguselfemployment

1 month ago | [YT] | 29