హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంవిఆర్ మోనిటర్ యూట్యూబ్ ఛానల్
ఈ ఛానల్ లో తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ముఖ్యంగా పురాణ గ్రంథాలు రామాయణం ,మహాభారతం ,భగవద్గీత వంటి ఇతిహాస పురాణాలలోని ముఖ్య విషయాలను క్విజ్ రూపంలో అందజేయడం జరుగుతుంది.
ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు🙏
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రయిబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ ని సెలక్ట్ చేసుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.
ఇలాగే ఎప్పటికీ మీరు ఈ ఛానల్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.