పల్లె పదం వీక్షకులకు స్వాగతం🙏💐
పల్లె నుండి పుట్టింది పల్లె పదం
జనం నుండి పుట్టింది జానపదం
అలాంటి జానపదాలను మా పల్లె పదం యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీకు అందివ్వడమే మా లక్ష్యం🥳
మా పాటలను ఆదరిస్తూ మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం🤝🙏

మీ
నాగం మౌనిక - బాలశేఖర్