Hi friends .. అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా. నా పేరు మల్లీశ్వరి .నాకు ముగ్గురు అమ్మాయిలు🙍🏻♀️🙍🏻♀️🙍🏻♀️. నా చానల్లో అన్ని 🕍🕍 దేవాలయాలు, వంటకాలు👩🏻🍳👩🏻🍳👩🏻🍳 , అలాగే ముగ్గుల వీడియోస్, మన సాంప్రదాయాలు, మన తెలంగాణ పండుగలు ఎలా జరుపుకుంటా రు, ఇలా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.నా ఛానెల్ నీ ఎవరనా 1st time చూస్తే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.🙏🏻🙏🏻🙏🏻
నా channel లో ఇంకా మా పిల్లా లా చిన్ననాటి వీడియో, నేను చేసే వంటలా short videos. Nannu support చేస్తున్నా vaalandharkichaala థాంక్స్ అండి. మీకు నా ఛానల్ లో ఎలాంటి వీడియోలు నచ్చుతున్నాయో కామెంట్ బాక్స్ లో comment చేయండి.frnds. నాకు వచ్చిన works అన్ని మీతో share చేసుకోవాలనుకుంటున్న.ఇకపోతే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే first of all cooking videos ఎక్కువగా మన చానల్లో పెడుతున్నాను. కొత్తవారు చూసినట్లయితే నా చానల్ ని సబ్ప్రైబ్ చేసుకోండి. Please...ఇప్పటివరకు నా చానల్ ని subscribe Thank you so much 🙏🏻🙏🏻🙏🏻అండి. మీరు ఎప్పుడు ఇలానే నన్ను, నా చానల్ ని support చేయాలని కోరుకుంటున్నాను.tq
malleshwari 786
youtube.com/shorts/iUBoT-UBGp...
3 days ago (edited) | [YT] | 10
View 0 replies
malleshwari 786
ఈరోజు మా పిల్లలకి స్కూల్లో ముగ్గుల పోటీలు🎁🎉🎉
2 weeks ago | [YT] | 9
View 0 replies
malleshwari 786
youtube.com/shorts/sXSiUBReZJ...
2 weeks ago (edited) | [YT] | 8
View 0 replies
malleshwari 786
ఈ కొత్త సంవత్సరం మీ కలలన్నింటినీ నిజం చేయాలని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026
Happy New Year 2026
3 weeks ago | [YT] | 4
View 0 replies
malleshwari 786
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్🙏🙏🙏
తెలుగు వారందరికీ నా యూ ట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ స్కీ శ్రీ మహావిష్ణువు కృపతో సకల శుభాలు, సుఖశాంతులు చేకూరాలని ఆకాంక్షిస్తూ...
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు '🙏🙏🙏
3 weeks ago | [YT] | 3
View 0 replies
malleshwari 786
https://youtu.be/U3NgMV8F2hU?si=34z8I...
1 month ago | [YT] | 6
View 0 replies
malleshwari 786
https://youtu.be/CorJWMRhO4k?si=Qxa3q...
1 month ago | [YT] | 3
View 0 replies
malleshwari 786
దీపావళి దివ్య కాంతుల వేళ, శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా, మీకు, మీ కుటుంబ సభ్యులందరికి సుఖసంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సమృద్ధి, స్నేహం ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ...
దీపావళి శుభాకాంక్షలు!🎇🙏🏻
3 months ago | [YT] | 1
View 0 replies
malleshwari 786
youtube.com/live/qoeXICnzVxM?si=XTCzkcu8qNUcSFyt
4 months ago | [YT] | 4
View 0 replies
malleshwari 786
https://youtu.be/M0rALKrztv4?si=7oP0G...
4 months ago (edited) | [YT] | 5
View 2 replies
Load more