Hi friends .. అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా. నా పేరు మల్లీశ్వరి .నాకు ముగ్గురు అమ్మాయిలు🙍🏻‍♀️🙍🏻‍♀️🙍🏻‍♀️. నా చానల్లో అన్ని 🕍🕍 దేవాలయాలు, వంటకాలు👩🏻‍🍳👩🏻‍🍳👩🏻‍🍳 , అలాగే ముగ్గుల వీడియోస్, మన సాంప్రదాయాలు, మన తెలంగాణ పండుగలు ఎలా జరుపుకుంటా రు, ఇలా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.నా ఛానెల్ నీ ఎవరనా 1st time చూస్తే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.🙏🏻🙏🏻🙏🏻

నా channel లో ఇంకా మా పిల్లా లా చిన్ననాటి వీడియో, నేను చేసే వంటలా short videos. Nannu support చేస్తున్నా vaalandharkichaala థాంక్స్ అండి. మీకు నా ఛానల్ లో ఎలాంటి వీడియోలు నచ్చుతున్నాయో కామెంట్ బాక్స్ లో comment చేయండి.frnds. నాకు వచ్చిన works అన్ని మీతో share చేసుకోవాలనుకుంటున్న.ఇకపోతే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే first of all cooking videos ఎక్కువగా మన చానల్లో పెడుతున్నాను. కొత్తవారు చూసినట్లయితే నా చానల్ ని సబ్ప్రైబ్ చేసుకోండి. Please...ఇప్పటివరకు నా చానల్ ని subscribe Thank you so much 🙏🏻🙏🏻🙏🏻అండి. మీరు ఎప్పుడు ఇలానే నన్ను, నా చానల్ ని support చేయాలని కోరుకుంటున్నాను.tq