Indian farmer a to z telugu videos

నా ప్రియమైన
స్నేహితుల౦దరికి (subscribers&viewers) కి ముందుగా నా హృదయపూర్వక ధన్య వాదాలు,

మన ఛానల్ లో పెంపుడు జంతువుల గురించి మరియు వాటి పోషణను ఏ విధంగా చేపట్టాలి, వాటికి వచ్చే జబ్బులను ఏలా నివారించుకోవాలి అనే సమాచారం దొరుకుతుందండి .

అలాగే మీకు పెంపుడు జంతువులను కొనిపెట్టబడును మరియు మీ పెంపుడు జంతువులను అమ్మిపెట్టబడును.

అంతేకాక మన ఛానల్ లో పల్లెటూరిలో చేసుకోగలిగే బిజినెస్ లకి సంబందించిన పూర్తి సమాచారం ఉంటుంది.
అలాగే మీ బిజినెస్ కు సంబందించిన వీడియోస్ ని మన ఛానల్ లో కొన్ని కండిషన్స్ మీద పోస్ట్ చేయడం జరుగుతుంది , మన చానల్ ని మన స్నేహితులకందరికి షేర్ చేసి చానల్ ని అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను
Our channel name is Indian farmer a to z telugu videos in this channel allexplain agricultural related matters and animal breeds rabbitfarming chicks farming all explain inthis channel please support me friends Ican explain tru matter thankq all myfriends brothers
Ur shiva
ఇట్లు మి
--------------------
శివ