100k target subscribers
జై జవాన్ 🇮🇳జై కిసాన్ 🌱
*మన భారతదేశంలో మొదట జరగాల్సిన పని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తే ఏ రైతు పేదవాడిగా మిగిలిపోడు వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థానానికి ఉత్తీర్ణులుగా కీర్తించగలరు రైతులు అందుకే అందరూ ప్రతి ఒక రైతుని సపోర్ట్ చేయండి వాళ్లు పండించే పంటకి మంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రయత్నించండి(🇮🇳 జై బోలో భారత్ మాతాకీ జై