Story ne leadhu movie ki , hit no flop no ....taste less people's 😅😅
3 days ago | 3
ఈ మధ్య 15 రోజులు సినిమా ఆడటం గగనం అయిపోతోంది..కారణాలు అనవసరం..ఈ కారణం తో సినిమా తీసేవాళ్ళు కూడా జనాన్ని సినిమాకి రప్పించే ఎలివేషన్ సీన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు..ఈ రకంగా చూస్తే og సూపర్ సక్సెస్ అనే చెప్పాలి..కథ అంతా పవన్ ఎలివేషన్స్ తోనే నడుస్తుంది..కానీ ఇది అతనికి కొత్త..సీన్స్ బ్యాక్గ్రౌండ్ Music చాలా బాగా వచ్చాయి..డైరెక్టర్ ప్రాణం పెట్టాడు..పవన్ కళ్యాణ్ as usual.. అతను తెర మీద కనిపిస్తే చాలు అనేది నిజం..అలాంటిది ఇలా కనిపిస్తే ఇక పూనకాలే కదా ఫాన్స్ కి..కుక్కలు ఎప్పుడూ మొరుగుతూనే ఉంటాయి..పట్టించుకోకండి..థియేటర్ లో చూడాల్సిన సినిమా..ముఖ్యంగా కుక్కలు టైటిల్ ట్రాక్స్ చూడకండి..ఏడుపుతో గుండె ఆగి పోతారు..
5 days ago (edited) | 31
NO STORY, ONLY BUILD UP, FIRST OFF LO PAWAN KALYAN 5 TO 6 TIMES KANIPISTADU ANTHE EM LEDU MOVIE LO, chala expect pettukunnanu release ki mundu😓
4 days ago | 5
Movie is good ...PK is Perfect to portray that charector...no indepth story but we can watch him and his style with out boring ...a feast after a long time...bgm is good... enjoyed with VIP launge🎉the perfect party for fans..
3 days ago | 0
SocialPost TV
"ఓజీ" సినిమా మీకు ఎలా అనిపించింది..?
5 days ago | [YT] | 5,024