1758లో మరాఠా సైన్యం తూకోజీ హోల్కర్ నేతృత్వంలో పేషావర్‌పై విజయం సాధించింది. ఈ యుద్ధంలో ఇస్లామిక్ దురానీ సామ్రాజ్యానికి తీవ్ర పరాజయం ఎదురైంది. దీనివల్ల పంజాబ్ నుంచి దురానీలు వెనక్కి తొలగిపోయారు. పేషావర్ కోటపై భగవా జెండా ఎగురవేయడం ద్వారా మరాఠా శక్తి పంజాబ్ మరియు ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల వరకు విస్తరించిందని ప్రపంచానికి తెలియజేశారు.
ఈ విజయంతో మరాఠా సామ్రాజ్యం దక్షిణ భారతదేశం నుంచీ ఉత్తర సరిహద్దుల వరకు వ్యాపించడంతో భారతదేశంలో వారు ప్రధాన శక్తిగా ఎదిగారు.
పేషావర్ విజయాన్ని భారత చరిత్రలో ఒక గర్వకారణమైన అధ్యాయంగా గుర్తించవచ్చు.
Trayi Talks
పేషావర్ యుద్ధం - 1758 మే 8

#operationsindoor🇮🇳 #chatrapatishivajimaharaj🚩 #marthaglory #trayitalks #marthawarriors #battleofpeshawar
7 months ago | [YT] | 59