TDP Activist

పులివెందుల ZPTC ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం – టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 685 ఓట్లు – పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి!

#Mareddylathareddy #tdp #hemanthreddy #ysrcp #pulivendulabyelection #ysjagan #chandrababu #tdpwon #Andhrapradesh #tdpactivist

2 months ago (edited) | [YT] | 897



@skchandBasha-KMP

"జలగన్న" మన "పులివెందుల" కూడా "పాయె".😂😂

2 months ago | 4

@vvfg103

People wakeup

2 months ago | 8

@nrchalla

ఇక నుండి పులివెందుల పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రిగ్గింగ్ వీరుల కథ కంచికి పోయింది

2 months ago (edited) | 6

@skchandBasha-KMP

పులివెందులలో కూడా మన "డిపాజిట్" గల్లంతయ్యింది "జలగన్నో".😂😂

2 months ago | 3

@matchajyothi200

peple r not sheeps 👌🏻👌

2 months ago | 6

@bhemanirjogi900

షిద్దమా..... వై నాట్ పులివెందుల 🤣🤣🤣😄😄😄

2 months ago | 2

@visible4267

ఎందుకు 175 కాదు 685 వచాయ్ ఎట్లా

2 months ago (edited) | 3

@Siva-Sivam-Sivoham

Wow..good news

2 months ago | 0

@ghaninani6910

Waiting for my jagan anna press meet.....🥳🥳🥳👏

2 months ago | 1

@varmasborn2rule193

పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఈ వార్త చూడాలని ఎప్పటినుంచో కలకంటున్నాను

1 month ago | 0

@karyakartha_tdp

11% ఓట్లతో 11 గంటలకే డిపాజిట్ కోల్పోయిన సైకో పార్టీ

2 months ago | 0

@banil3902

Comedian ra jaggu bhai papam politics set avvadu kani .....permanent ga Bengalore palace lo settle avvatam better 😂😃

2 months ago | 1

@shradha1236

Aripiye deepaniki velugu yekkuva tdp paristiti adde

2 months ago (edited) | 0

@SaibabuPulaparthi

😂😂😂😂😂😂😂 ఒరేయ్ సైకో రెడ్డి....... షిక్కటి షీరునవ్వ

2 months ago | 3