PMC Telugu

హలో మాస్టర్స్! మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి దివ్య ఆశీర్వాదంతో, సమాజ శ్రేయస్సు మరియు ప్రపంచ శాంతి లక్ష్యంతో, తిరుపతిలో ఏడు రోజుల ఉచిత ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తున్నాము. ధ్యానం, యోగా, ఆరోగ్య సూత్రాలు మరియు ప్రేరణాత్మక బోధనల ద్వారా ఈ మహాయజ్ఞం ప్రతిఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగును నింపుతుంది. ఇది కేవలం ఒక కార్యక్రమమే కాదు; ఇది ఎందరో జీవితాల్లో కొత్త ఆశ, ఆత్మవిశ్వాసం, ప్రేరణలను నింపే ఒక ఉద్యమం.

అన్నదానం భాగస్వాములు – మీ దాతృత్వానికి కృతజ్ఞతలు 🌸

₹5,000 – ₹25,000 "పోషకులు"
₹25,116 – ₹50,000"రాజపోషకులు"
₹50,116 – ₹1,00,000 "మహా రాజపోషకులు"
₹1,00,116 - ₹5,00,000 "చక్రవర్తి మహారాజ పోషకులు"
₹5,00,000 పైగా "దాన కర్ణ చక్రవర్తి"

👉 సహాయం చేయడానికి దయచేసి ఈ లింక్‌పై క్లిక్ చేయండి:
🔗 rzp.io/rzp/DhyanaMahaYagnam
📞 సంప్రదించండి: 9573369444, 7660883302, 7093930081, 8374843877
🌐 వెబ్‌సైట్: thepmctrust.org/tiruapati-dhyanamahayagnam/

#dhyanamahayagna #tirupathi #meditationforworldpeace #AndhraPradesh #telugu #devotional #eventvenue #annadhanam

3 days ago | [YT] | 75